Saturday, May 18, 2024

హిందూ సమాజమంతా సంఘటితం కావాలి.. బండి సంజయ్

హిందూ సమాజమంతా సంఘటితం కావాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఖైరతాబాద్ మహా గణపతిని బండి సంజయ్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలని ఒక్క అడుగుతో ప్రారంభమై 68ఏళ్లకు చేరుకుందన్నారు. హిందూ సమాజం చీలిపోతే తెలంగాణకే ప్రమాదమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement