Tuesday, May 7, 2024

Flash: డివైడర్ ను ఢీకొట్టి లారీ బోల్తా

మరిపెడపట్టణ శివారు మహబూబాద్ రోడ్ లో సోమవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు టిప్పర్ డివైడర్ ను ఢీకొని రోడ్డుపై పడింది. పాల్వంచ నుండి సూర్యాపేటకు బూడిద తీసుకువెళుతున్న లారీ.. వెనకనుండి వస్తున్న కారును తప్పించబోయి డివైడర్ కు ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం జరగలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement