Wednesday, May 1, 2024

Breaking: వరంగల్ లో కానిస్టేబుల్ మౌనిక ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో కానిస్టేబుల్ మౌనిక ఆత్మహత్య చేసుకుంది. పోచమ్మ మైదాన్ వేణురావు కాలనీలో కానిస్టేబుల్ మౌనిక ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులే మౌనిక ఆత్మహత్యకు కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement