Wednesday, May 8, 2024

సోమేశ్వ‌ర ఆల‌యంలో పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌త్యేక పూజ‌లు…

పాల‌కుర్తి . శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకోని వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్ సతీసమేతంగా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహ దేవాలయ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అలయ ప్రధాన పూజారులు, కార్యనిర్వహణాధికారులు పోలీస్ కమిషనర్ కు తీర్థప్రసాదాలను అందజేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement