Friday, May 3, 2024

ADB: నామినేషన్ దాఖలు చేసిన వివేక్ వెంకటస్వామి

చెన్నూర్ ఆంధ్రప్రభ: చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి నామినేషన్ పత్రాలను ఆయన సతీమణి సరోజ చేతుల మీదుగా రిటర్నింగ్ అధికారి దత్తుకు సమర్పించారు. వివేక్ అభ్యర్థిత్వాన్ని బలపరిచిన వారిలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, దుర్గం నరేష్ చెన్నూరీ శ్రీధర్ పోటు రాంరెడ్డి లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement