Sunday, April 28, 2024

TS: ఎంపీ పదవికి వెంకటేష్ నేత రాజీనామా

పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ఎస్‌ను వీడటం సంచలనంగా మారింది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

అయితే తాజాగా బుధవారం ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ నిరాకరించడంతో ఆయన పార్టీ వీడినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement