Saturday, April 27, 2024

TS – పోలీసుల అదుపులో కొత్తపల్లి మాజీ ఎమ్మార్వో

భూ వివాదంలో తల దూర్చిన కొత్తపల్లి మాజీ ఎమ్మార్వో చిల్ల శ్రీనివాస్ ను కొత్తపల్లి పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా కరీంనగర్ లో భూ వివాదంలో తల దూర్చిన పలువురు కార్పొరేటర్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా గతంలో కొత్తపల్లి లో పనిచేసిన ఎమ్మార్వో ను అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం కోర్టులో హాజరు పరచనున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో పోలీసులు ఎవరిని అరెస్టు చేస్తారని కరీంనగర్లో భూ వివాదాలకు పాల్పడిన పలువురు వణికి పోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement