Wednesday, October 16, 2024

Today’s Schedule – నేడు కొడంగ‌ల్ కార్న‌ర్ మీటింగ్స్ లో రేవంత్ రెడ్డి … కుత్బుల్లాపూర్ లో విజ‌య‌భేరి స‌భ

హైద‌రాబాద్ – టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలోని నేడు పర్యటించనున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్రాస్ పేట్, దుద్యాల్, కొత్తపల్లి కార్నర్ మీటింగ్స్ లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు బొమ్రాస్ పేట్, మధ్యాహ్నం 2.30 గంటలకు దుద్యాల్, మధ్యాహ్నం 3.30 గంటలకు కొత్తపల్లి కార్నర్ మీటింగ్స్ లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం కుత్బుల్లాపూర్ బహిరంగసభలో పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement