Monday, April 29, 2024

రాష్ట్ర చేనేత కార్పొరేష‌న్ చైర్మ‌న్ గా చింత ప్ర‌భాక‌ర్-కేసీఆర్..హ‌రీశ్ రావుకి ధ‌న్య‌వాదాలు

తెలంగాణ రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ని నియమించిన‌ ముఖ్యమంత్రి కేసీఆర్ ..ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కి ధన్యవాదములు తెలియజేశారు..ఈ సంద‌ర్భంగా సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం .. చేనేత సంఘాల తరపున చింత ప్రభాకర్ కి అభినందనలు ..శుభాకాంక్షలు తెలియజేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement