Saturday, May 4, 2024

రేపు టెట్‌ స్కీన్రింగ్‌ టెస్ట్ ..

ప్రభన్యూస్ : మంత్రి హరీష్‌ రావు ఆధ్వర్యంలో నియోజకవర్గ నిరుద్యోగ యువతి యువకుల కొరకు నిర్వహించే కెసిఆర్‌ శిక్షణ శిబిరంలో ఉచిత టెట్‌ కోచింగ్‌ కొరకు ఆ్లనన్లో అప్లై చేసుకున్న వారికి ఈనెల 3వ తేదీ ఆదివారం రోజున ఉదయం 9గంటలకు సిద్దిపేట పట్టణంలోని పత్తి మార్కెట్‌లో స్కీన్రింగ్ టెస్ట్‌ కలదని నిర్వహకులు తెలిపారు. టెట్‌ కోచింగ్ కొరకు ఆన్‌లైన్‌లో అప్లై చేస్కున్న వారు సకాలంలో హాజరు కావాలన్నారు. వివరాలకు 9703113448, 9440005030 నెంబర్లకు సంప్రదించండి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement