Saturday, April 27, 2024

టాటా స్టీల్స్, జిందాల్ స్టీల్స్ ఆక్సిజ‌న్ విరాళం

‌ టాటా స్టీల్స్, జిందాల్ స్టీల్స్ ఉదార స్వ‌భావం చాటుకున్నాయి. ఈ రెండు సంస్థ‌లు మెడిక‌ల్ లిక్విడ్ ఆక్సిజ‌న్‌ను తెలంగాణ‌కు విరాళంగా ఇచ్చాయి. ఈ సంద‌ర్భంగా ఆ రెండు సంస్థ‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. సెకండ్ వేవ్‌లో ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడేందుకు ముందుకు వ‌చ్చినందుకు మీ స‌హ‌కారం మ‌రువ‌లేనిది అని ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. కరోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో తెలంగాణ‌కు అండ‌గా నిలిచినందుకు అభినందిస్తున్నామ‌ని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement