Sunday, May 5, 2024

TS | బదిలీపై వెళ్తున్న ఎస్సై.. జిల్లా ఎస్పీ స‌త్కారం

కామారెడ్డి, (ప్రభ న్యూస్) : కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం స్పెషల్ బ్రాంచ్ నందు విధులు నిర్వహించి.. రానున్న ఎలక్షన్ బదిలీలలో భాగంగా సిద్దిపేట వెళ్తున్న ఎస్సై కె.లక్ష్మణ్ ని జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి ఇవ్వాల (శుక్రవారం) శాలువతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, డిఎస్పీ డి సి ఆర్ బి మదన్లాల్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement