Sunday, May 19, 2024

Mulugu న‌న్ను మ‌రోసారి గెలిపించండి…మంత్రిన‌వుతా…సీత‌క్క‌

ములుగు – త‌న‌ను మ‌రోసారి గెలిపిస్తే మంత్రి అవుతాన‌ని ములుగు కాంగ్రెస్ అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే సీత‌క్క అన్నారు.. ములుగు నియోజకవర్గంలో ప్ర‌చారం స‌భ‌లో ఆమె మాట్లాడుతూ… రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధించి, అధికారంలోకి వస్తుందన్నారు. తనను కూడా గెలిపిస్తే మంత్రిగా తిరిగి వచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడకు ఎంతమంది వచ్చి ప్రచారం చేసినా ఎన్ని కోట్లు ఖర్చు చేసినా కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. ఈ ఎన్నిక‌ల‌లో బిఆర్ఎస్ ఓడిపోవ‌డం ఖాయ‌మ‌న్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement