Sunday, May 5, 2024

TS : భువ‌న‌గిరిలో రౌడీషీటర్ హ‌ల్‌చ‌ల్‌…

యాదాద్రి జిల్లాలో రౌడీషీట‌ర్ హ‌ల్‌చ‌ల్ సృష్టించాడు. నయూమ్‌ అనుచరుడు, రౌడీ షీటర్ బాబా సాయితేజ డియాగ్నస్టిక్ యజమాని శిగ నరేష్ పై హత్యా యత్నానికి ప్రయత్నించాడు. భువనగిరిలో అందరూ చూస్తుండంగానే పట్టగపగలు రౌడీ షీటర్‌ బాబా నరేష్‌పై కత్తితో దాడి చేశాడు.

ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ ఘనటతో స్థానికులు భయంతో పరుగుల తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement