Saturday, May 11, 2024

ఘనంగా రిపబ్లిక్​ డే.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఏసీపీ

గణతంత్ర దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఘనంగా నిర్వహించారు బుధవారం గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి సిఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ లు రాజ వర్ధన్, సహదేవ్ సింగ్, మౌనిక తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement