Tuesday, April 30, 2024

మేడ్చల్ వైస్ ఎంపీపీని అభినందించిన మంత్రి మల్లారెడ్డి

రావకోల్ ఎంపీటీసీ గోపని వెంకటేష్ మేడ్చల్ వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. శనివారం మండల కార్యాలయంలో ఎంపీటీసీలు సమావేశమై ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మంత్రి మల్లారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసంద‌ర్భంగా మంత్రి మల్లారెడ్డి వైస్ ఎంపీపీ వెంకటేష్ ను అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement