Monday, April 29, 2024

భారీగా అక్రమ సిగరెట్ల పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా సిగరేట్లను తరలిస్తున్న ఆరుగురు నిందితుల‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారివద్ద 22,600 సిగరెట్లతో పాటు 940 ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.11.66 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement