Sunday, April 28, 2024

TS : అక్రమంగా తరలిస్తున్న కలప లారీలు సీజ్

వికారాబాద్ టౌన్, ఏప్రిల్ 1(ప్రభన్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రం నుండి అక్రమంగా తరలిస్తున్న కలప లారీలను అడవి శాఖ అధికారులు సీజ్ చేశారు. సోమవారం తెల్లవారుజామున అటవీ శాఖ వారు మన్నెగూడ వద్ద తనిఖీలు చేస్తుండగా కర్ణాటక రాష్ట్రం నుండి కలప లోడుతో ఏపీ 04 ఎక్స్8999 లారీ,వికారాబాద్ జిల్లా దారూర్ మండలం నుండి ఏపీ 11 డబ్ల్యూ6768 లారీలను అదుపులోకి తీసుకొని జిల్లా అటవీ కార్యాలయానికి కలప లారీలను తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement