Tuesday, April 30, 2024

RR: ఘ‌నంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు

వికారాబాద్ టౌన్, ఏప్రిల్ 5 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేఆర్ చౌరస్తా నందు వున్న బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని తాజా మాజీ ఎమ్మెల్యేలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తాజా మాజీ ఎమ్మెల్యేలు యాదయ్య, డాక్టర్ మెతుకు ఆనంద్, పట్టణ వివిధ శాఖల మాజీ చైర్మన్, వివిధ సంఘాల నాయకులు తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ వ్యాపారులు, ప్రముఖులు, ఉపాధ్యాయ సంఘాలు, యువకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement