Saturday, May 18, 2024

RR: అయోధ్య ప్రసాద వితరణ

వికారాబాద్, ఫిబ్రవరి 1 (ప్రభ న్యూస్):రామయ్యగూడ లో మాజీ పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వర్ రెడ్డి పంపిన అయోధ్యశ్రీ భవ్య బాల రాముని ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమం లో బిజెపి జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, యువమోర్చా రాష్ట్ర నాయకులు వివేకానంద రెడ్డి, నరోత్తం రెడ్డి, రాజేందర్ గౌడ్ ,సుధాకర్ ,ఆచారి, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement