Monday, May 6, 2024

వికారాబాద్ లో బసవ రాధన

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బసవేశ్వర విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం వీరశైవ సమాజం ఆధ్వర్యంలో బసవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వికారాబాద్ మాజీ సర్పంచ్ బసరాజ్ మాట్లాడుతూ… ప్రతి ఆదివారం నిర్వహించే బసవరాజు భాగంగా ఈ ఆదివారం నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ వీరశైవ సమాజం అధ్యక్షులు విజయ్ కుమార్, సమాజం నాయకులు వీరేశం, దయనంద స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement