Friday, April 26, 2024

‘క‌మ‌ల్ హాస‌న్’ బ‌ర్త్ డే..విక్ర‌మ్ ఫ‌స్ట్ లుక్..

విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ బ‌ర్త్ డే నేడు. ఈ లోక నాయ‌కుడు తాజాగా విక్ర‌మ్ అనే మూవీలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’ ఫస్ట్ లుక్‌కి అపూర్వ స్పందన లభించింది, విడుదలైన నిమిషాల్లోనే 52,000 మందికి పైగా వీడియోని యూట్యూబ్‌లో లైక్ చేసారు. నవంబర్ 7 కమల్ హాసన్ 67 పుట్టిన రోజు కానుకగా ఈ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ’విక్రమ్’ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ చేసిన ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ ఎన్. సతీస్ కుమార్.

Advertisement

తాజా వార్తలు

Advertisement