Saturday, May 4, 2024

Rahul Gandi: 25న తెలంగాణకు మ‌రోసారి రాహుల్‌

ఈనెల 25న తెలంగాణ‌కు మ‌రోసారి రాహుల్ రానున్నారు. మూడు అసెంబ్లీ నియోజక వర్గాలలో ప్రచార సభలలో పాల్గొని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.

నాందేడ్ నుంచి హెలికాప్టర్ లో 12 గంటలకు రాహుల్ బోధన్ కు చేరుకొని ప్రసింగిస్తారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో మద్యాహ్నం 2 గంటలకు చేరుకొని ఆదిలాబాద్ కు వెళ్లి అక్కడ సభలో ప్రసంగిస్తారు. ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి వేములవాడ కు సాయంత్రం 4 గంటలకు చేరుకొని అక్కడ ప్రచార సభలో ప్రసంగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement