Friday, April 26, 2024

జిల్లా నూతన జడ్జికి శుభాకాంక్షలు తెలిపిన పోలీసు అధికారులు

పెద్దపల్లి జిల్లా జడ్జికి పోలీస్ అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం జిల్లా జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన నాగరాజుకు పెద్దపల్లి ఏసీపీ సారంగపాని, పెద్దపల్లి, సుల్తానాబాద్ సీఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ రాజేష్ మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జడ్జికి పెద్దపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఘన స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement