Saturday, May 4, 2024

మేలో ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు మే, జూన్‌ నెలలో జరగనున్నట్లు తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ డైరెక్టర్‌ ఎం.సోమిరెడ్డి తెలిపారు. ఈనెల 8 నుంచి 18 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. రూ.50 అపరాధ రుసుముతో ఈనెల 30 వరకు గడువు విధించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement