Wednesday, May 1, 2024

ADB: నామినేషన్ దాఖలు చేసిన బాల్క సుమన్

ఆంధ్రప్రభ: చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ గురువారం రిటర్నింగ్ అధికారి దత్తు కు మొదటి నామినేషన్ పత్రాలను అందజేశారు. తొలుత స్థానిక జగన్నాధ ఆలయంలో సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల ఎంపీపీ మంత్రి బాపు, మాజీ జెడ్పీటీసీ బెల్లంకొండ కరుణసాగర్ రావు, డాక్టర్ రాజా రమేష్, సీనియర్ నాయకులు సర్వోత్తమరెడ్డిలతో కలిసి నామనేషన్ దాఖలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement