Wednesday, May 8, 2024

TS : నామినేషన్​ దాఖలు చేసిన మంత్రి నిరంజన్​రెడ్డి

వనపర్తి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి నిరంజన్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. వనపర్తిలోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా వెళ్లిన మంత్రి నిరంజన్‌ రెడ్డి వనపర్తి ఆర్వో కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement