Sunday, April 28, 2024

Award – పుల్కల్ పాఠశాలకు ఉత్తమ ప్రతిభ అవార్డు…స్వీక‌రించిన ఛైర్మ‌న్

బాన్సువాడ, జూన్ 21 ప్రభ న్యూస్ – కామారెడ్డి జిల్లా పుల్కల్ ప్రాథమిక పాఠశాల ఉత్తమ అవార్డును కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ దఫెదార్ శోభ రాజు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేతుల మీదుగా ఆ పాఠ‌శాల‌ చైర్మన్ అవార్డులు కొట్టం సాయిలు అందుకున్నారు. పుల్కల్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలకుఛైర్మ‌న్ గా సాయిలు బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచి ఆవరణలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు చేశారని అందుకుగాను ఆ పాఠ‌శాల‌కు ఉత్తమ అవార్డు వ‌చ్చింద‌ని మండల పరిషత్ ఉపాధ్యక్షులు రాజు పటేల్ తెలిపారు. తెలిపారు. ఉత్తమ అవార్డు అందుకున్న పుల్కల్ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement