Sunday, April 28, 2024

కొత్త‌గా ఎస్పీల‌ను , సిపిలను నియ‌మించిన ఎన్నిక‌ల క‌మిష‌న్ .. జాబితా ఇదే

ఇటీవ‌ల బ‌దిలీ అయిన ఖాళీల‌లో ఈసి కొత్త వారిని నియ‌మించింది. కామారెడ్డి సింధూశ‌ర్మ , సంగారెడ్డి ఎస్పీగా చెన్నూరు రూపేష్ . నాగర్ కర్నూల్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్ . , భూపాల్ పల్లి ఎస్పీగా కిరణ్ కారే , గద్వాల్ ఎస్పీగా రితిరాజ్ , నారాయణపేట ఎస్పీగా యోగేష్ , సూర్యాపేట ఎస్పీ గా రాహుల్ హెగ్డే , జగిత్యాల ఎస్పీగా సన్ ప్రీత్ సింగ్ , మహబూబాబాద్ ఎస్పీగా పాటిల సంగ్రామ్ సింగ్, మహబూబ్ నగర్ ఎస్పీగా హర్షవర్ధన్ లు నియ‌మితుల‌య్యారు.


ఇక వ‌రంగ‌ల్ సిపిగా అంబ‌ర్ కిషోర్ , నిజామాబాద్ సిపిగా క‌ల్మేశ్వ‌ర్ య‌మితుల‌య్యారు.. హైద‌రాబాద్ సిపి పోస్ట్ ను పెండింగ్ పెట్టారు. ఎన్నికల కమిషన్ సూచించిన ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇస్తూ కాసేపట్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement