Friday, May 17, 2024

TS | ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు, ఆరు జిల్లాలకు ఎస్పీల నియామకం

రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇస్తూ కాసేపట్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం తొలగించిన స్థానాల్లో సంగారెడ్డి ఎస్పీగా ఎస్పీగా రూపేష్, నాగర్ కర్నూల్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్, భూపాల్ పల్లి ఎస్పీగా కిరణ్ కారే, గద్వాల్ ఎస్పీగా రితిరాజ్, నారాయణపేట ఎస్పీగా యోగేష్, సూర్యాపేట ఎస్పీ గా రాహుల్ హెగ్డే లను నియమించినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement