Sunday, May 5, 2024

New Effects: లైటింగ్ మెరుపుల్లో మినీ ట్యాంక్‌బండ్‌.. సూర్యాపేట‌లో కొత్త అందాలు..

సూర్యాపేట టౌన్‌లో మినీ ట్యాంక్‌బండ్ లైటింగ్ ఎఫెక్ట్స్‌తో మెరిసిపోతోంది. తెలంగాణ ప్ర‌భుత్వం చెరువులు, చెరువు క‌ట్ట‌ల‌ను డెవ‌ల్ చేయ‌డంలో భాగంగా చాలాచోట్ల మినీ ట్యాంక్‌బండ్‌ల‌ను అభివృద్ది చేస్తోంది. సోమ‌వారం సాయంత్రం విద్యుద్దీపాల కాంతితో త‌ళుక్కుమంటున్న ఈ ఫొటోను సూర్యాపేట వాసి ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

https://twitter.com/sushilrTOI/status/1460217614261637123
Advertisement

తాజా వార్తలు

Advertisement