Friday, May 3, 2024

నాలుగు జిల్లాలకు కొత్త కలెక్టర్లు.. నాలుగు శాఖలకు కొత్త బాస్ లు… జాబితా ఇదే..

ఇటీవ‌ల బ‌దిలీ అయిన జిల్లా కలెక్టర్ల ఖాళీల‌లో ఈసి కొత్త వారిని నియ‌మించింది . నిర్మల్ కలెక్టర్ గాఅశీష్, రంగారెడ్డి కలెక్టర్ గా భారతి హోలికేళి, మేడ్చల్ కలెక్టర్ గా గౌతమ్, యాదాద్రి భువనగిరి కలెక్టర్ గా హన్మంత్ లు నియమితులయ్యారు..

అలాగే నాలుగు శాఖలకు కొత్త ఐఎఎస్ లను కూడా నియమించారు.. ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, ఎండోమెంట్స్ స్పెషల్ సీఎస్ గా సునీల్ శర్మ. , ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ గా జ్యోతిబుద్ధ ప్రకాష్ , రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా వాణీప్రసాద్ , వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ గా క్రిస్టినా చొంగ్తు లను నియమించాలని ఈసి ఆదేశాలు జారీ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement