Tuesday, April 30, 2024

Breaking: గోషామహాల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నందకిషోర్ వ్యాస్

గోషామహాల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నందకిషోర్ వ్యాస్ ను బీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయించింది. గోషామహాల్ సెగ్మెంట్ లో అభ్యర్థిని ప్రకటించకపోవడంతో గత కొన్ని రోజులుగా గోషామహాల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్ గా కొనసాగుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు బీఆర్ఎస్ అధిష్ఠానం ఆ నియోజకవర్గం అభ్యర్థిగా నందకిషోర్ వ్యాస్ పేరును ఖరారు చేసింది. ఈ స్థానం నుంచి బిజెపి అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ పోటీలో ఉన్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement