Monday, May 6, 2024

Murder: కోకాపేట్‌లో యువకుడి హత్య

యువకుడు హత్యకు గరైన ఘ‌ట‌న కోకాపేట్‌లో చోటుచేసుకుంది. నయన్ పహారియాపై రూబెల్ షేక్ అనే వ్యక్తి రాడ్డుతో దాడి చేయడంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు.

స్థానికుల సమాచారం మేరకు నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరూ బెంగాల్ నుంచి వచ్చిన కార్మికులుగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement