Tuesday, April 30, 2024

ADB: సుమన్ నామినేషన్ ను దాఖలు చేసిన ఎంపీ వెంకటేష్ నేత

చెన్నూర్ ప్రభ న్యూస్ : ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మూడు, నాల్గవ నామినేషన్ సెట్ లను పెద్దపెల్లి ఎంపీ వెంకటేష్ నేత, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ లు గురువారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి దత్తుకు సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు విజయవంతంగా కొనసాగుతాయని ప్రజల ఆశీర్వాదంతో మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement