Saturday, May 4, 2024

ఏప్రిల్‌ 17న మోడల్‌ స్కూల్‌ అడ్మిషన్‌ టెస్ట్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మోడల్‌ స్కూల్స్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఏప్రిల్‌ 17న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో 6వ తరగతి అడ్మిషన్‌ టెస్ట్‌, ఏడు నుంచి పదో తరగతి అడ్మిషన్‌ టెస్టును 16, 17వ తేదీల్లో నిర్వహించాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం రెండు టెస్టులను ఒకే రోజు నిర్వహించేలా షెడ్యూల్‌ను మార్చారు. ఆరో తరగతి పరీక్షను 17వ తేదీఆ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఏడు నుంచి పదో తరగతి టెస్టును మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించేలా షెడ్యూల్‌ను మార్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement