Tuesday, May 21, 2024

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కృత‌జ్ఞ‌త‌లు..

రాజేంద్ర‌న‌గ‌ర్ – తనపై నమ్మకంతో రాజేంద్రనగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మూడవసారి ప్రకటించడం పట్ల రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య‌మంత్రి కెసిఆర్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ముఖ్య‌మంత్రిని ఎమ్మెల్యే క‌ల‌సి పుష్ప‌గుచ్చం అంద‌జేసి ధ‌న్య‌వాదాలు చెప్పారు..ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను అశీర్వ‌దించి శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే త‌న‌పై న‌మ్మ‌కంతో మ‌రోసారి బిఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవ‌కాశం క‌ల్పించిన మంత్రులు కెటిఆర్, హ‌రీష్ రావు ల‌కు కూడా ప్ర‌కాష్ ధ‌న్య‌వాదాలు చెప్పారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement