Thursday, May 16, 2024

పోలియో రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే ఫైళ్ల

పోలియో రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం భువనగిరి మున్సిపాలిటీ కేంద్రంలో స్థానికంగా ఉన్న ప్రభుత్వ కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని 0 నుండి 5 సంవత్సరం పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో పల్స్ పోలియో చుక్కలు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement