Sunday, May 5, 2024

తిలక్ నగర్ లో బోర్ పనులకు ఎమ్మెల్యే కాలేరు శంకుస్థాపన ….

హైద‌రాబాద్ – స్థానికుల అభ్యర్థన మేరకు నల్ల కుంట డివిజన్, తిలక్ నగర్ లోని కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో స్వంత నిధులతో ఏర్పాటు చేయ‌నున్న బోర్ పనులకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ శంకుస్థాప‌న చేశారు.

ఈ కార్యక్రమంలో తిలక్ నగర్ ప్రజలు, కాలనీ ప్రెసిడెంట్ జేష్ సోమని, జనరల్ సెక్రెటరీ శ్రీకాంత్ కులకర్ణి, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ మేడి ప్రసాద్ తదితర నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement