Thursday, May 9, 2024

కల్పన కుమార్తె “చంద్రకళ-చందర్”ల వివాహ రిసెప్షన్ వేడుక

నర్సంపేట శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తన స్వంత ఖర్చులతో నేడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణాలక్ష్మి పథకానికి ఆదర్శనంగా నిలిచిన ‘కల్పన’ కుమార్తె చంద్రకళ-చందర్ ల రిసెప్షన్ వేడుకను జరిపించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, టీఆర్ఎస్ నేత బెల్లయ్య నాయక్,  కాంగ్రెస్ పార్టీ నేతలు, ములుగు జిల్లా జెడ్పీ చైర్మన్ తదితరులు హాజరైయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement