Sunday, May 29, 2022

వ్యాక్సిన్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన మంత్రి మ‌ల్లారెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల పిల్లలకు కోవిడ్ టీకా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ప్రారంభమైంది. సోమవారం మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మాల్లారెడ్డి కోవిడ్ టీకా వ్యాక్సిన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ ఛార్జి కలెక్టర్ హరీష్ రెడ్డి, వైస్ చైర్మన్ బెస్త వేంకటేశ, డీఎంహెచ్ఓ మల్లికార్జున్, స్థానిక సర్పంచ్ మాధురి, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement