Wednesday, May 8, 2024

టీచింగ్..స్టాఫ్ న‌ర్స్ ల ఫైల్ పై.. మంత్రి హ‌రీశ్ రావు ఫ‌స్ట్ సంత‌కం

సచివాలయంలో తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు..అనంతరం ఆయ‌న సీటులో ఆశీనులైయ్యారు.కాగా టీచింగ్.. ఆసుపత్రుల్లో 1827 స్టాఫ్ నర్స్ ల డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ ఫైల్ పై మొదటి సంతకం చేసిన మంత్రి హరీశ్ రావు.. ఇటీవల అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిని నష్టపోయిన రైతులకు పంట సాయం కింద రూ. 151. 64 కోట్ల నిధుల విడుదల ఫైల్ పై సంతకం చేసిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు.

Advertisement

తాజా వార్తలు

Advertisement