Wednesday, May 15, 2024

జగపతిబాబుని కలిసిన మంత్రి ఎర్రబెల్లి

సీనియర్ నటులు జగపతిబాబు పుట్టిన రోజు సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. హైదారాబాద్ లోని జగపతిబాబు ఇంటికి వెళ్ళి బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. జగపతి బాబు హీరోగా, విలన్ గా తన గొప్ప నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారని అన్నారు. ప్రత్యేకించి మహిళలు జగపతిబాబును బాగా అభిమానిస్తారన్నారు. ఆయన ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పు. సుదీర్ఘంగా సినిమాల్లో నటిస్తూ మరింత గొప్ప పేరు తెచ్చుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. జగపతిబాబుకు మరిన్ని అవార్డులు, రివార్డులు రావాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement