Thursday, May 2, 2024

తూప్రాన్ మున్సిపాలిటీ నిధులకోసం..

తూప్రాన్ : తూప్రాన్‌ మున్సిపల్‌ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి హరీష్‌రావు సూచన మేరకు మెదక్‌ జిల్లా కలెక్టర్‌ యస్‌.హరీశ్‌ను తూప్రాన్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ బొంది రవీందర్‌గౌడ్‌, వైస్‌ఛైర్మన్‌ నందాల శ్రీనివాస్‌, కమిషనర్‌ మోహన్‌లు కలిసి నివేధిక అందజేశారు. పట్టణంలో వార్డుల వారిగా అత్యవసర అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, సీసీరోడ్డులకు నిధులు మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement