Friday, April 26, 2024

బెజ్జంకి మండ‌లంలో మంత్రి హ‌రీశ్ రావు ప‌ర్య‌ట‌న

బెజ్జంకి : బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్మన్ రోజాశర్మతో కలసి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పర్యటిస్తున్నారు. తోటపల్లి గ్రామ చెన్న కేశవస్వామి దేవాలయంలో మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తోటపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని, మహిళా మండలి భవనం, ముదిరాజ్ భవనం, సెంట్రల్ లైటింగ్, రెండు పడకల గదుల గృహా ప్రవేశాలు, మినీ వ్యవసాయ మార్కెట్, జిల్లా పరిషత్ హైస్కూలులో అదనపు తరగతి గదులు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement