Sunday, April 28, 2024

MDK: అంతారంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికలు

కౌడిపల్లి, నవంబర్ 18 (ప్రభ న్యూస్) : మెదక్ జిల్లా చిలఫ్ చెడు మండలం అంతారం గ్రామం స్థానిక బీఆర్ఎస్ సర్పంచ్ జక్కపల్లి అశోక్ గౌడ్ వార్డు మెంబర్లు లస్కర్ చెన్నయ్య, పెంటమ్మ, సోని, 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు శనివారం రోజున నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆవుల రాజు రెడ్డి మాట్లాడుతూ… సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement