Thursday, May 2, 2024

ఉలేన్ మార్కెట్ ను ప్రారంభించిన మేయ‌ర్ సునీల్ రావు

కరీంనగర్ లో మల్టీపర్పస్ గ్రౌండ్ పక్కన ఉలేన్ మార్కెట్ ను నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా మేయ‌ర్ మాట్లాడుతూ… ఉలేన్ దుస్తులు ఎంతో మ‌న్నిక‌గా ఉంటాయ‌న్నారు. ఉలేన్ దుస్తుల‌ను ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు న‌గ‌ర మేయ‌ర్ యాద‌గిరి సునీల్ రావు. ఈ కార్య‌క్ర‌మంలో డివిజన్ కార్పొరేటర్ వాల రమణరావు, టిబెటన్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement