Thursday, April 25, 2024

అచ్చంపేట‌లో కాంగ్రెస్, టిఆర్ ఎస్ పోటాపోటి..

అచ్చంపేట మునిసిపాలిటీ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్, టిఆర్ ఎస్ మ‌ధ్య పోరు పోటాపోటిగా కొన‌సాగుతున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు లెక్కించిన ఆరు వార్డుల‌కు గాను టిఆర్ ఎస్, కాంగ్రెస్ చెరో మూడు వార్డులు గెలుచుకున్నాయి.. మొత్తం ఈ మునిసిపాలిటీలో 20 వార్డులున్నాయి… నేటి ఉద‌యం ఇక్క‌డ కౌంటింగ్ ప్రారంభ‌మైంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement