Tuesday, May 21, 2024

సాదాసీదాగా హోలి వేడుకలు..

దేవరకద్ర : మండల కేంద్రంలో పిల్లలు సాదాసీదాగా హోలీ పండుగ వేడుకలను జరుపుకున్నారు. పిల్లలు వివిధ రకాల రంగులను చేతులు పట్టుకుని.. కోడి గుడ్లను చేతి లో పట్టుకొని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకున్నారు. రెండవ విడత కరోనా వైరస్‌ ఉన్నందువల్ల పిల్లలు సాదాసీదాగా హోలీ వేడుకలను జరుపుకున్నారు. హోలీ ఆనందకేళి అంటూ కేరింతలు పెట్టారు. వివిధ వాడలకు చెందిన పిల్లలు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement