Friday, December 6, 2024

Breaking: ప్రేమించడం లేదని.. యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది..

తనను యువతి ప్రేమించడం లేదని ఓ ప్రేమోన్మాది ఆ యువతి గొంతుకోసిన ఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. బోరబండ బంజారానగర్ కు చెందిన సురేష్ అనే ప్రేమోన్మాది ఓ యువతిని కొన్నాళ్లుగా ప్రేమించాలని వెంట పడుతున్నాడు. ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ప్రేమోన్మాది సురేష్ యువతి గొంతు కోశాడు. నిందితుడి సురేష్ ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. యువతికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement